ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకీని అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2022-04-07T00:20:33+05:30

నగరంలో తుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో తుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని  మియపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ఠాకూర్(24) అనే వ్యక్తి అక్రమంగా తుపాకీ కలిగి వుండి దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఓటీ, మియపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో వస్తున్న నిందితుడు గౌతమ్ కునర్ ఠాకూర్‌ను అపి చెక్ చేశారు. అందులో లైసెన్స్ లేని ఒక కంట్రీ మేడ్ 7.65  పిస్టల్ పోలీసులకు లభ్యమైంది. నిందితుడు అట్టి పిస్టల్‌ను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. నిందితుని వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ 7.65 పిస్టల్, 03 లైవ్ రౌండ్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మియపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-07T00:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising