ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిపోతూ ఏపీ-తెలంగాణ భవన్‌పై నుంచి కింద పడిన మహేశ్‌ బ్యాంకు నిందితుడు

ABN, First Publish Date - 2022-02-19T07:30:17+05:30

పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నించిన మహేశ్‌ బ్యాంకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హిమాయత్‌నగర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నించిన మహేశ్‌ బ్యాంకు సర్వర్ల హ్యాకింగ్‌ కేసులో నైజీరియన్‌ నిందితుడు.. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి భవన్‌పై నుంచి కింద పడ్డాడు. అనంతరం నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని భవన్‌లోని గోదావరి బ్లాక్‌ 401లో గదిలో ఉంచారు. తర్వాత సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఢిల్లీకి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు బాత్‌రూంకు వెళ్తానని చెప్పిన నిందితుడు పోలీసుల కన్నుగప్పి బాల్కనిలోకి వెళ్లారు. పైపులను పట్టుకొని కిందికి జారాలని ప్రయత్నించారు.  పట్టుతప్పి కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2022-02-19T07:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising