ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని తీరు మార్చుకోవాలి

ABN, First Publish Date - 2022-10-18T04:37:24+05:30

వైద్యసిబ్బంది పని తీరు మార్చుకోవాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు.

జానంపేటలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వెంకట్రావు 

- విధులకు గైర్హాజరు అయిన పీహెచ్‌సీ

   వైద్య సిబ్బంది సస్పెన్షన్‌  

- మండల అధికారుల తీరుపై ఆగ్రహం

మూసాపేట, అక్టోబరు 17 : వైద్యసిబ్బంది పని తీరు మార్చుకోవాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని జానంపేట పీహెచ్‌సీని కలెక్టర్‌  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విధులకు గైర్హాజరు అయిన జూనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు ఆఫీస్‌ సబ్‌ ఆర్డినేట్లును సస్పెండ్‌ చేశారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తు న్న సీహెచ్‌వో, హెచ్‌సీలకు షోకాజ్‌ జారీ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న  సిబ్బం ది వ్యక్తిగతంగా నివేదికలను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అనంత రం తాళ్లగడ్డ, జానంపేట గ్రామాల్లో నిర్మిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పరిశీలిం చారు.  పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.  మండల అధికారుల పని తీరు బాగు లేదని   ఎంపీడీవో, తహసీల్దార్‌, ఏపీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మం డల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

అమిస్తాపూర్‌లో పాఠశాల  తనిఖీ 

భూత్పూర్‌: మునిసిపాలిటీ పరిధిలో అమిస్తాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను   కలెక్టర్‌ వెంకట్రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. అదేవిధంగా విద్యార్థు ల హాజరు శాతాన్ని పరిశీలించారు అనంతరం ఉపాధ్యా యులతో కలెక్టర్‌ మాట్లాడారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. గుణాత్మక విద్యను అందించాలని   సూచించారు.   

Updated Date - 2022-10-18T04:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising