ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN, First Publish Date - 2022-08-13T05:24:10+05:30

తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మంత్రికి రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి అర్బన్‌, ఆగస్టు 12: తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నారని  మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రక్షాబంధన్‌ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన సోదరీమణులు  అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ,  శశిరేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లు, సర్పంచులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో  రాణిస్తున్నారని అన్నారు. మహిళల శక్తిని ఎంత సద్వినియోగపరుచుకుంటే సమాజం అంత పురోగమి స్తుందన్నారు.  సీఎం కేసీఆర్‌ సుపరిపాలన  అందిస్తున్నారని, అన్ని వర్గాలకు సామాజిక, సాం ఘీక, ఆర్థిక భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. రక్షాబంధన్‌ అన్నా చెల్లెళ్ల అనుబంధం మాత్ర మే కాదని, సమాజంలో ఉన్న ప్రతీ మహిళను, ప్రతీ శిశువును గౌరవించడమే కాకుండా కొలవడం మన సంస్కృతి సాంప్రదాయం అన్నారు.  



Updated Date - 2022-08-13T05:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising