ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొటానికల్‌ గార్డెన్‌లో వృక్ష రక్షాబంధన్‌

ABN, First Publish Date - 2022-08-13T05:35:30+05:30

పట్టణంలోని డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ 2, 3 యూనిట్‌ విద్యార్థినులు శుక్రవారం వృక్షాలకు రాఖీలు కట్టారు.

వృక్షాలకు రాఖీలు కడుతున్న విద్యార్థినులు, అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాదేపల్లి, ఆగస్టు 12 : పట్టణంలోని డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ 2, 3 యూనిట్‌ విద్యార్థినులు శుక్రవారం వృక్షాలకు రాఖీలు కట్టారు. రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా వృక్షలకు రాఖీ కట్టి వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు డాక్టర్‌ సదాశివయ్య, సుభాషిణి, విద్యార్థినులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T05:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising