ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-08-07T05:11:14+05:30

రానున్న 15 రోజులు జిల్లాలోని వాడవాడల్లో స్వా తంత్య్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశిం చారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రానున్న 15 రోజులు జిల్లాలోని వాడవాడల్లో స్వా తంత్య్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశిం చారు. శనివారం మధ్యాహ్నం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వాహణ సన్నద్దతలో భాగం గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర శాఖల కార్యదర్శు లతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు, ఎస్పీ కే.మనోహర్‌, అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రభుత్వం ద్వారా సూచించిన రోజువారీ కార్యక్రమాలను ఏవిధంగా నిర్వహించనున్నారో వివరించారు. 15రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రతీ ఒక్కరు నిబద్దతతో కృషి చేయా లని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T05:11:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising