ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN, First Publish Date - 2022-04-23T04:13:45+05:30

అర్హులైన పేదలకు డబు ల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ధర ణిలో పేరుకున్న భూసమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు

తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న నాయకులు, ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దామరగిద్ద, ఏప్రిల్‌ 22: అర్హులైన పేదలకు డబు ల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ధర ణిలో పేరుకున్న భూసమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, వెంకట్రాంరెడిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇ చ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వర కు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అనంత రం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని  తహ సీల్దార్‌ వెంకటేష్‌కు అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు అంజిలయ్యగౌడ్‌, జ్యోషి, శివకుమార్‌, ముస్తాపేట్‌ సర్పంచ్‌ లాలప్ప, ప్రకాష్‌, భాస్కర్‌రెడ్డి, హన్మంతు, రామకృష్ణ, మొగులప్ప, అ శోక్‌, కనకప్ప, సంజీవ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-23T04:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising