నిమ్స్‌లో శానిటరి జవాన్‌ను పరామర్శించిన మంత్రి
ABN, First Publish Date - 2022-03-06T05:25:20+05:30
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలమూరు పురపాలక శాఖ శానిటరీ జవాన్ పర్వతాలును శనివా రం రాత్రి 10 గంటల సమ యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
పర్వతాలును పరామర్శిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మా ర్చి 5 : హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలమూరు పురపాలక శాఖ శానిటరీ జవాన్ పర్వతాలును శనివా రం రాత్రి 10 గంటల సమ యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆ యన ఆరోగ్య పరిస్థితి గు రించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచిం చారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా ఇచ్చారు.
Updated Date - 2022-03-06T05:25:20+05:30 IST