ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ కార్యకర్తల ఆవేదనను గుర్తించాలి

ABN, First Publish Date - 2022-12-15T22:39:06+05:30

ప్రభు త్వ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రక్రియలో ఆశ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను, పని భారాన్ని, ఆవేదనను ప్రభుత్వం గుర్తించడం లేద ని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్య దర్శి సునీత అన్నారు.

కలెక్టరేట్‌ ముందు వంటా వార్పు చేపట్టిన ఆశ వర్కర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీత

వనపర్తి వైద్యవిభాగం, డిసెంబరు 15: ప్రభు త్వ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రక్రియలో ఆశ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను, పని భారాన్ని, ఆవేదనను ప్రభుత్వం గుర్తించడం లేద ని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్య దర్శి సునీత అన్నారు. సమస్యలు పరిష్కరించా లని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలోని కలె క్టరేట్‌ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు వంటా వార్పుతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్లు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.10వేలు అమలు చేయాలని, పారితోషికం లేని పనులకు పారితోషి కం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరి ష్కారం కోసం 48 గంటల వంట వార్పు ధర్నా నేడు కూడా కొనసాగుతుందని, సమస్యలు పరి ష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనే యులు, నాయకులు నిక్సన్‌, గోపాలకృష్ణ, శ్రీహరి, మదన్‌, గిరిజ, ఇందిర, శ్యామల, బాలకృష్ణమ్మ, గో విందమ్మ, దేవమ్మ, భాగ్యమ్మ, అరుణ, బాలమణి, అనసూయ, అనిత, కల్పన తదితరులున్నారు.

Updated Date - 2022-12-15T22:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising