ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ ముగింపు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-10-02T05:25:53+05:30

ఈనెల 3న బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వ హించాలని అదనపు కలెక్టర్‌(లోకల్‌బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌(లోకల్‌బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ 


వనపర్తి అర్బన్‌, అక్టోబరు 1: ఈనెల 3న బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వ హించాలని అదనపు కలెక్టర్‌(లోకల్‌బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పట్టణంలోని నల్లచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానికి చేప ట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారని, వారికి అవసరమైన తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ ఏర్పాటు చేయాలని, రోడ్డు వెంట బారికేడ్లు ఏర్పాటు చేయడం, వాహనాల పార్కింగ్‌, బందో బస్తు తదితర అంశాలపై ముం దస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నల్ల చెరువుకు వెళ్లే రహదారులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిష నర్‌ విక్రంసింహారెడ్డి, సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2022-10-02T05:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising