ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2022-12-07T23:13:32+05:30

విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకోవాలని లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్స్‌ జూలూరి రఘు అన్నారు.

లియో క్లబ్‌ ఏర్పాటు చేసి, పత్రాన్ని అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లియో క్లబ్‌ల ఏర్పాటులో లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ జూలూరి రఘు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 7 : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకోవాలని లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్స్‌ జూలూరి రఘు అన్నారు. బుధవారం లయన్స్‌ క్లబ్‌ మహబూబ్‌నగర్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా రెండు లియో క్లబ్‌లు ఏర్పాటు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 113 మంది విద్యార్థులతో క్లబ్‌ ఏర్పాటు చేసి అనంతరం ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో 103 మంది విద్యార్థులతో రెండో లియో క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లియో చైర్‌ పర్సన్‌ లయన్స్‌ గోవిందారాజు పాల్గొని విద్యార్థులతో ప్రమాణస్వీకారం చేయంచారు. రెండు లియో క్లబ్‌కు అడ్వైజర్‌గా మృత్యుంజయని నియమించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising