ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తింపు పొందని పార్టీల వివరాలు సమర్పించేలా చర్యలు

ABN, First Publish Date - 2022-06-29T06:06:39+05:30

ఎన్నికల సం ఘం నుంచి గుర్తింపు పొందని పార్టీల వివరాలు, ఆడిట్‌ రి పోర్టులను వెంటనే సమర్పించేలా చర్యలు తీసుకుంటా మ ని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు.

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) :  ఎన్నికల సం ఘం నుంచి గుర్తింపు పొందని పార్టీల వివరాలు, ఆడిట్‌ రి పోర్టులను వెంటనే సమర్పించేలా చర్యలు తీసుకుంటా మ ని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎ న్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్‌  మాట్లాడుతూ ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఎన్నికల సెక్షన్‌ తహసీల్దార్‌ తబిత  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising