ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షం కోసం ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2022-07-04T04:19:58+05:30

భూమిలో గింజలు వేసిన వర్షాలు రాకపోవడంతో వానదేవుడి కరుణ కోసం ప్రజలు వివిధ రకాల్లో పూజలు చేస్తున్నారు.

బిజ్వార్‌లో భిక్షాటన చేస్తున్న కాటికాపరి కుటుంబం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గ్రామంలో కాటికాపరుల భిక్షాటన

ఊట్కూర్‌ , జూలై 3 : భూమిలో గింజలు వేసిన వర్షాలు రాకపోవడంతో వానదేవుడి కరుణ కోసం ప్రజలు వివిధ రకాల్లో పూజలు చేస్తున్నారు. మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో వారం రోజుల నుంచి వర్షాల కోసం రైతులు, ప్రజలు విన్నూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం వర్షాలు కురవాలని కాటికాపరి కుటుంబం ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేశారు. అదే విధంగా శ్మశానవాటికలోని గోరిపై గుంతలు తీసి నీళ్లుపోశారు. వర్షాలు కురిపించి రైతులను ఆదుకోవాలని పూజలు చేశారు. గ్రామంలో అన్ని దేవాలయాలతో పాటు గ్రామ దేవతలకు గ్రామస్థులు నీళ్లు పోసి పూజలు నిర్వహించారు.  సకాలంలో వర్షాలు కురువకపోతే పెట్టుబడి మీద పడి నష్టపోతామని, వర్షం కోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.



Updated Date - 2022-07-04T04:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising