ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగవంతంగా క్రీడా మైదానాల ఏర్పాటు

ABN, First Publish Date - 2022-05-27T04:56:32+05:30

వీలైనంత త్వరగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌(లోకల్‌బాడీ) ఆశీష్‌ సంగ్వాన్‌ అన్నారు.

కొన్నూరులో క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మదనాపురం, మే 26: వీలైనంత త్వరగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌(లోకల్‌బాడీ) ఆశీష్‌ సంగ్వాన్‌ అన్నారు. గురువారం మండలంలోని కొన్నూరు, నెల్విడి గ్రామాల్లో క్రీడా మైదానాలను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఈనెల 30 వరకు రెండు గ్రామాల్లో ఎంపిక పూర్తి కావాలని, వాటిని జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మిగతా గ్రామాల్లో కూడా ఎంపిక చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త శరత్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ నర్సింహులు, ఎంపీడీవో నాగేందర్‌, కొన్నూరు, నెల్విడి గ్రామ సర్పంచులు చుక్క జగన్‌, కోట్ల తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శులు రాజ కుమారి, భానుప్రకాష్‌, ఉప సర్పంచు రఘునాథ్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-05-27T04:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising