ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-10-18T04:25:10+05:30

మండలంలోని ఊకచెట్టు వాగు కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మదనాపురం, అక్టోబరు 17 : మండలంలోని ఊకచెట్టు వాగు కాజ్‌వేకు రెయిలింగ్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రెయిలింగ్‌ కోసం ఎమ్మెల్యే నిధులు,  కలెక్టర్‌ నిధుల నుంచి మొత్తం  రూ. 13 లక్షలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సంద ర్భంగా సోమవారం  రెయిలింగ్‌ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. మొదట వాగుకు ఎడ మవైపు  రెయిలింగ్‌ను ఏర్పాటు చేసిన తరువాత రెండోవైపు చేయాలని అధికారులకు సూచించారు. నూతన బ్రిడ్జికి త్వరగా టెండర్లను పిలిచి పనులను  ప్రారంభిస్తామని అన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బిట్లియాదగిరి ఉన్నారు.

Updated Date - 2022-10-18T04:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising