ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2022-04-27T04:07:35+05:30

చెక్‌పోస్టుల దగ్గర పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు దగ్గర పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట రూరల్‌, ఏప్రిల్‌ 26 : చెక్‌పోస్టుల దగ్గర పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సూచించారు. ధాన్యం వాహనాలు వస్తే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆరు చెక్‌పోస్టులను కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట డీఎస్పీ కె.సత్యనారాయణ, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు సురేష్‌, శివనాగేశ్వర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-04-27T04:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising