ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీలో ఎన్‌ఎంఎంఎస్‌ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T04:39:24+05:30

ఉపాధి హామీలో ఎన్‌ఎంఎంఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని, సర్క్యులర్‌ నెం.333ను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు.

ధర్నాలో ప్రసంగిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలమూరు, మే 23: ఉపాధి హామీలో ఎన్‌ఎంఎంఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని, సర్క్యులర్‌ నెం.333ను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉపాధి హామీలో క్యూబిక్‌ మీటర్లు కొలతలు రద్దుచేసి పనిదినాలు 200రోజులకు పెంచి, కూలి రూ.600లు ఇవ్వా లన్నారు. పట్టణ ప్రాంతాల్లో పనికోసం పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఆన్‌లైన్‌ మస్టర్‌ కో సం తెచ్చిన విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదేవిధంగా, కూలీలకు పార, పలుగు, తట్ట, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జగన్‌, హనుమంతు, రాజ్‌కుమార్‌, మోహన్‌, దాసు, సిద్ధయ్య, పాండు, చెన్నయ్య, చిన్నమ్మ, మంజులమ్మ, కృష్ణవేణి, భద్రమ్మ, లక్ష్మీ, అనంతమ్మ, వెంకటమ్మ, బాలరాజులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T04:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising