ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollapurలో ఉద్రిక్తత.. హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హౌస్ అరెస్టు

ABN, First Publish Date - 2022-06-26T15:52:02+05:30

నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా: కొల్లాపూర్‌ (Kollapur)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా: కొల్లాపూర్‌ (Kollapur)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కొల్లాపూర్‌లో జరిగిన అభివృద్దిపై బహరంగ చర్చపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally krishna rao), స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy)ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. దీనిపై ఆదివారం ఇరువురి మధ్య చర్చ జరగనుంది. ఈ నేపథ్యలో బీరం హర్షవర్ధన్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్టు (House Arrest) చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-06-26T15:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising