ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మంచి రోజులు : ఎమ్మెల్యే ఆల

ABN, First Publish Date - 2022-08-17T04:35:34+05:30

సీఎం కేసీఆర్‌ పెద్ద మనస్సుతో ఆలోచించి ఫీల్డ్‌ అసిస్టెంట్లను విఽధుల్లోకి తీసుకోవడం చాలా శుభసూచకమని, మీకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

అన్నాసాగర్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూత్పూర్‌, ఆ గస్టు 16 : సీఎం కేసీఆర్‌ పెద్ద మనస్సుతో ఆలోచించి ఫీల్డ్‌ అసిస్టెంట్లను విఽధుల్లోకి తీసుకోవడం చాలా శుభసూచకమని, మీకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. నియోజవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మంగళవారం ఎమ్మెల్యే తన ఇంటి వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మాట్లాడారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్లీ విధుల్లో చేరే విధంగా  కృషి చేసినందుకు ఫీల్ట్‌ అసిస్టెంట్లు ఎమ్మె ల్యేకు కృతజ్ఞతలు తెలిపారు విధుల్లో చేరి గ్రామీణ ప్రజలకు, కూలీలకు అందుబా టులో ఉంటూ. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చాలా జాగ్రత్తగా పనులు చేసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T04:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising