ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ABN, First Publish Date - 2022-07-03T05:09:01+05:30

అరెస్టులతో ఎస్‌సీ వర్గీకరణ ఉద్యమాలను ఆప లేరని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు సాయన్న మాదిగ అ న్నారు.

ఎమ్మార్పీఎస్‌ నాయకుల నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు సాయన్నమాదిగ

కల్వకుర్తి, జూలై 2 : అరెస్టులతో ఎస్‌సీ వర్గీకరణ ఉద్యమాలను ఆప లేరని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు సాయన్న మాదిగ అ న్నారు. పోలీసులు ముందస్తుగా ఎమ్మార్పీఎస్‌ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో వారికి  బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వి జయ్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నాయకులు చిన్నా, శేఖర్‌, రామరాజు, ఆనంద్‌, కృష్ణ, రామస్వామి, పరశురాములు తదితరులున్నారు. 

- అచ్చంపేట: ఎస్సీ వర్గీకరణపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.   శనివారం మండల పరిధిలోని శ్రీశైలం హైదరాబాదు ప్రధాన రహదారి హాజీపూర్‌ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు.  పోలీసులు రా స్తారోకోను అడ్డుకొని  నాయకు లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.   కార్యక్రమంలో శ్రీకాం త్‌, వెంకటేష్‌, కుమార్‌, శివ సోమలింగం,  ప్రసాద్‌, ప్రవీణ్‌, ధనుష్‌, పవన్‌, ఉదయ్‌, ఆంజనేయులు, బాలరాజు, అనిల్‌ పాల్గొన్నారు. 

- వంగూరు: ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పిం చాలని ఎమ్మార్పీఎస్‌ నా యకులు డిమాండ్‌ చేశారు. శనివారం సడక్‌ బం ద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న  ఎమ్మార్పీఎస్‌ నాయకులను పోలీస్‌లు అ రెస్టు చేసి స్టేషన్‌కు తరలించాలి. సొంత పూచికత్తుపై నాయకులను సా యంత్రం బయటకు పంపారు. అరెస్టయిన వారిలో చింతకుంట్ల నిరంజన్‌, కృష్ణయ్య, భగవంతు, బాలస్వామి ఉన్నారు. 

Updated Date - 2022-07-03T05:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising