ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిర్మల్‌రెడ్డి ఆశయాలు ఆచరణలో పెడదాం

ABN, First Publish Date - 2022-05-29T05:49:02+05:30

దివంగత ఉత్తనూర్‌ తిర్మల్‌రెడ్డి ఆశయాలు ఆచరణలో పెడదామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు అన్నారు.

తిర్మల్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు


అయిజ, మే 28: దివంగత ఉత్తనూర్‌ తిర్మల్‌రెడ్డి ఆశయాలు ఆచరణలో పెడదామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు అన్నారు. మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ఉత్తనూర్‌ గ్రామంలో ఆయన విగ్ర హ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతి థిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిర్మల్‌రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డిని ఎప్పటిలా ప్రజలు ఆదరించి తోడ్పాటు అందిం చాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తిర్మల్‌రెడ్డి ఆశ యాల్లో భాగంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్‌, కేశవరం సీతారామిరెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మ న్‌ నర్సింహులు, కౌన్సిలర్లు సీఎం సురేష్‌, నర్సింహులు, వెంకటేష్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising