ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం

ABN, First Publish Date - 2022-06-27T05:15:47+05:30

మా దక ద్రవ్యాలను నిర్మూలిద్దా మని ఎస్సై బాలరాజు అన్నా రు.

గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్సై బాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండవల్లి, జూన్‌ 26: మా దక ద్రవ్యాలను నిర్మూలిద్దా మని ఎస్సై బాలరాజు అన్నా రు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవా న్ని పురస్కరించుకొని ఆదివా రం మండల కేంద్రంలో   పోలీస్‌ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  అనం తరం యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో ఏఎస్సై అయ్యన్న, సిబ్బంది పాల్గొన్నారు.

& కేటీదొడ్డి : గంజాయి, గుట్కాలాంటి మత్తు పదార్థాలను సమాజం నుంచి పారద్రోలడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎస్సై కుర్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో యువతకు, ప్రజలకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ    మత్తు పదార్థాలు అమ్మినా, రవాణ చేసినా ఎప్ప టికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వా రి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.  అ నంతరం సిబ్బంది, యువత, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయా గ్రామాల యువకులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising