ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-19T05:26:23+05:30

పట్టణంలోని పలు పాఠశాలల్లో గురువారం ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల టౌన్‌, ఆగస్టు 18 : పట్టణంలోని పలు పాఠశాలల్లో గురువారం ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషదారణలో చిన్నారులను అలంకరించి సంబురాలు చేశారు. విశిష్ట నోబుల్‌ పాఠ శాలలో నిర్వహించిన వేడుకల్లో ప్రాధోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కార్యదర్శి జయ, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, సుజాత పాల్గొన్నారు. 

ధరూరు : మండల పరిధిలోని జెన్‌కో డీఏవీ పాఠశాలలో  బుధవారం కృష్ణాష్టమిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, సత్య భామ, గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెన్‌కో ఎస్‌ఈ జయరాం హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు శివప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-19T05:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising