ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంటసేపు దంచికొట్టిన వర్షం

ABN, First Publish Date - 2022-09-26T04:31:55+05:30

కల్వకుర్తి పట్టణంలో ఆదివారం గంటకుపైగా కురిసిన వర్షంతో పట్టణవాసులు, వివిధ కాలనీవాసు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గాంధీనగర్‌ కాలనీలో ఇళ్లమధ్యలో ప్రవహిస్తున్న వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - ఇబ్బంది పడ్డ పలు కాలనీవాసులు


కల్వకుర్తిటౌన్‌, సెప్టెంబరు 25: కల్వకుర్తి పట్టణంలో ఆదివారం గంటకుపైగా కురిసిన వర్షంతో పట్టణవాసులు, వివిధ కాలనీవాసు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోత గా కురిసిన వర్షంతో వర్షనీటి ప్రవాహంతో ఇబ్బంది పడ్డారు. గాంధీనగర్‌ కాలనీ లో మురుగుకాల్వల నిర్మాణ పను లు, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు జరుగుతుండడంతో వ ర్షపునీరు ఇళ్లలోకి దూసుకువ చ్చింది. దీంతో  నీటిని బయ టికి ఎత్తిపోశారు. మిషన్‌ భగీ రథ పనులు చేసేవారు పనుల ను నిలిపివేశారు, పట్టణంలో సంతకావడంతో కూరగాయల మార్కెట్‌లో అమ్మేవారు, కొనేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2022-09-26T04:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising