ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

ABN, First Publish Date - 2022-09-11T04:28:10+05:30

వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని కల్వకుర్తిలో ఘనంగా జరుపుకున్నారు.

చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నివాళులర్పించిన మంత్రి మహమూద్‌ అలీ, పలువురు నాయకులు


కల్వకుర్తి, సెప్టెంబరు 10: వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని కల్వకుర్తిలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి మం త్రి మహమూద్‌ అలీ, ఎంపీ రాములు, ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, పలు వురు నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఐలమ్మ విగ్రహ కమిటీ కన్వీనర్‌ మొగిలి దు ర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి వేడుకలకు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి ఘన నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను కొని యాడారు. అదేవిధంగా మండల పరిధిలోని జిల్లెల్ల గ్రా మంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య క్రమానికి సర్పంచ్‌ ఎముక జంగయ్య హాజరై ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ సత్యం, జడ్పీటీసీ సభ్యుడు భర త్‌ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, బీసీ సబ్‌ప్లాన్‌ నాయకులు రాజేందర్‌, పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-11T04:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising