ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పీర్ల పండగ

ABN, First Publish Date - 2022-08-09T05:13:06+05:30

మండల కేంద్రంలోని కోటవీధి, బస్టాండు, అచ్చుగట్లవీధి, చిన్నమజీద్‌ ప్రాంతాల్లో సోమవారం మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీర్లకు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

రాజోలి/ అలంపూర్‌, ఆగస్టు 8 : మండల కేంద్రంలోని కోటవీధి, బస్టాండు, అచ్చుగట్లవీధి, చిన్నమజీద్‌ ప్రాంతాల్లో సోమవారం మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నమజీద్‌లోని పీర్లకు చక్కెర, గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. సాంభ్రాణి ధూపంతో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా సోమ వారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం గం. 8-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు చేరుస్తారు. సాయంత్రం పీర్లను ఊరేగింపుగా తుంగభద్ర నదికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  అలంపూరు పట్టణంలో సోమవారం అలేఅక్బర్‌ పీరు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.


Updated Date - 2022-08-09T05:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising