ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం

ABN, First Publish Date - 2022-01-15T05:06:47+05:30

మండల కేంద్రంలో వెలసిన సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా జరిగింది.

రథాన్ని లాగుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కృష్ణా, జనవరి 14 : మండల కేంద్రంలో వెలసిన సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. ఈశ్వరస్వామి పూజారులు శుక్రవారం తెల్లవారు జామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథ కలశానికి పూజలు చేయగా, భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో కమరి మఠం కమిటీ సభ్యులు వెంకణగౌడ, ఉదయ్‌కుమార్‌, నీలకంఠాయ, సిద్దప్పగౌడ, స్థానిక సర్పంచ్‌ లు రాధ, సావిత్రి, రేణుకా, సర్పంచుల సంఘం జిల్లా ఉపా ధ్యక్షుడు శివప్ప, లక్ష్మినారాయణగౌడ్‌, ఇడిగి శంకరమ్మ, ఎం పీపీ పూర్ణిమ, ఎంపీటీసీలు రామచంద్ర, శారద, కోఆప్షన్‌ స భ్యుడు అబ్దుల్‌ఖాదర్‌, నాయకులు శివరాజ్‌పాటిల్‌, విజయ్‌ కుమార్‌గౌడ, కేఎస్‌.పాటిల్‌, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మో నేష, రమేష్‌, మహదేవ, శివశంకర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.


 ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

జాతర సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి క్షీరలింగేశ్వర మహాస్వాముల పూజలు చేశా రు. అనంతరం జ్ఞాన మందిరంలో డాక్టర్‌ వృషబాలింగేశ్వర మహాస్వాములను దర్శించుకున్నారు. మహాస్వాములు ఎమ్మె ల్యే చిట్టెంను శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. 

Updated Date - 2022-01-15T05:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising