ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలరించిన ఎద్దుల బండలాగుడు పోటీలు

ABN, First Publish Date - 2022-02-15T05:40:14+05:30

మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో బుగ్గ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా బండలాగుడు పోటీలను నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి సోమవారం ప్రారంభించారు.

బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలకపల్లి, ఫిబ్రవరి 14: మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో బుగ్గ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా బండలాగుడు పోటీలను నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి సోమవారం ప్రారంభించారు. బండ లాగుడు పోటీలు అలరించాయి. ఈ పోటీల నిర్వహణ బాధ్యత చేపట్టిన నాగర్‌క ర్నూల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ కోరిన వారికి కొంగు బంగారంగా పెద్దపల్లి బుగ్గ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ వృషభరాజుల పోటీలను తాము  నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ పోటీల ద్వారా స్ఫూర్తిని పొంది పశుసంపద పెంచడానికి సేంద్రియ ఎరువుల తయారీకి వాడకానికి దోహదపడుతుందని ఆమె అన్నారు. సర్పం చ్‌ అనసూయ, ఉప సర్పంచ్‌ రామ్‌, కొండలరావు, రాఘవులు, పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, వార్డు సభ్యులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-15T05:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising