ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగు నీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2022-05-24T05:30:00+05:30

మిషన్‌ భగీరథ నీటిని ఆటంకాల్లేకుండా సరఫరా చే యాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాక ర్‌రెడ్డి సూచించారు.

రెండో స్థాయీ సంఘం సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థాయీ సంఘం సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ 

మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 24 : మిషన్‌ భగీరథ నీటిని ఆటంకాల్లేకుండా సరఫరా చే యాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాక ర్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని చైర్‌పర్సన్‌ చాంబర్‌లో జరిగిన రెండోస్థాయీ సంఘ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. సీసీ కుంట మండలంలో ఈ సమస్య ఉందని, తక్షణం పరిష్కరించాలని ఈఈని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని సూచించారు. వర్షాలు మొదలైనందున వడ్ల కొనుగోలు వేగవంతంచేసి పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులు, ఆయా శాఖల ధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising