ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువల్లో పూడిక తీయాలి

ABN, First Publish Date - 2022-06-27T04:31:17+05:30

జూరాల, భీమా, చెరువులు పంట కాలువల్లో పూడిక తీయాలని జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ అధికారులను కోరారు.

రంగసముద్రం పంట కాలువలో మొలిచిన జమ్ము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌   

శ్రీరంగాపురం, జూన్‌ 26: జూరాల, భీమా, చెరువులు పంట కాలువల్లో పూడిక తీయాలని జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ అధికారులను కోరారు. ఆదివా రం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న జూరాల కాలువ కు గండ్లు పడినా, లైనింగ్‌ పోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. భీమా కాలువ డిస్ర్టిబ్యూటర్ల పనులు పూర్తి కాలేదని, దీంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. అధికారులు ముందస్తుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి వేసవిలో పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. దీంతోపాటు రంగసముద్రం రిజర్వాయర్‌ ఆయకట్టు కింద ఎర్ర కాలువ, జాలు కాలువ, తిమ్మక్క కాల్వ, నక్కల కాలువ, పరకొని కాలువ, కంచిలోని కాలువలలో పూడిక  తీయడం లేదని వాపోయా రు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని తాటిపాముల, వెంకటాపూర్‌ తదితర గ్రామాల కుంటల కింద కాలువల్లో పూడిక తీయాలని ఆయన కోరారు.

 


Updated Date - 2022-06-27T04:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising