ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి

ABN, First Publish Date - 2022-05-24T04:37:05+05:30

నియోజకవర్గ కేంద్రానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి కం జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్టేట్‌ కోర్టు మంజూరు కావడంతో సోమవారం కోర్టు భవనాన్ని జిల్లా సెషన్‌ జడ్జి ప్రేమావతి, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేష్‌లు పరిశీలించారు.

కోర్టు భవనాన్ని పరిశీలిస్తున్న జడ్జి ప్రేమావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దేవరకద్ర, మే 23: నియోజకవర్గ కేంద్రానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి కం జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్టేట్‌ కోర్టు మంజూరు కావడంతో సోమవారం కోర్టు భవనాన్ని జిల్లా సెషన్‌ జడ్జి ప్రేమావతి, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేష్‌లు పరిశీలించారు. భవనంలో కావ ల్సిన వసతుల గురించి ఆమె అధికారులనడిగి తెలుసుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. భవనానికి సం బంధించిన ప్లానింగ్‌ పేపర్లను పరిశీలించి వాస్తు ప్రకారంగా గదులను కేటాయిం చాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై భగవంతరెడ్డి, ఎంపీడీవో శ్రీనువాసులు, ఉప తహసీల్దార్‌ శివరాజు, పంచాయతీ ఈవో సీత్యానాయక్‌ తది తరులు పాల్గొన్నారు. అంతకుముందు జడ్జి ప్రేమావతిని తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీపీ రమాదేవి శాలువాతో ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2022-05-24T04:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising