ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీసీబీకి రూ.11.82 కోట్ల లాభం

ABN, First Publish Date - 2022-06-28T05:18:15+05:30

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌ 2021-22ఆర్థిక సంవత్సరంలో రూ.11.82కోట్ల లాభం ఆర్జించిందని డీసీసీబీ అధ్యక్షుడు సి.ని జాంపాషా తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ అధ్యక్షుడు సి.నిజాంపాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, జూన్‌ 27: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌ 2021-22ఆర్థిక సంవత్సరంలో రూ.11.82కోట్ల లాభం ఆర్జించిందని డీసీసీబీ అధ్యక్షుడు  సి.ని జాంపాషా తెలిపారు. సోమవారం డీసీసీబీ ఆడిటోరియంలో మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-22ఆర్థిక సంవత్సరానికి 102వ వార్షిక నివేదికను లా భ, నష్టాల పట్టికను సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమో దించారు. వానాకాలం సీజన్‌కు రైతులకు అవసరమైన పంట రుణాలను అందించాలన్నారు. స మావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, కె.మంజుల, జి.వెంకటేష్‌, యం. విష్ణువర్ధన్‌రెడ్డి, డి.బక్కన్న, ఇ.రంగారెడ్డి, కె.వంశీధర్‌రెడ్డి, కె.యస్‌.లక్ష్మీ నారాయణ, పి. నరసింహులు, యం.చంద్రానాయక్‌, మేనేజర్‌ వెంకటేష్‌, కోదండరాములు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising