ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి పాల్పడితే సహించేది లేదు

ABN, First Publish Date - 2022-05-25T04:52:36+05:30

మునిసిపాలిటీ పరిధిలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహిం చేది లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కమిషనర్‌తో మాట్లాడుతున్న జూపల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లాపూర్‌, మే 24 : మునిసిపాలిటీ పరిధిలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహిం చేది లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మునిసిపల్‌ కా ర్యాలయానికి పలువురు కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి జూపల్లి వచ్చారు. ఈ సంద ర్భంగా మునిసిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలు,  మునిసిపల్‌ ఎన్నికల నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు అయిన నిధుల వివరా లు, అభివృద్ది పనులకు వెచ్చించిన నిధుల వివరాల నివేదికను ఇవ్వాలని  కమిషనర్‌  సొంటె రాజయ్యను కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షేక్‌రహీంపాషా, ఎండి. నయీమ్‌, రమ్యానాగరాజు, మేకల శిరీషయాదవ్‌, బరిగెల లక్ష్మి, పిన్నంశెట్టి జ్యోతిశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T04:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising