ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించడం అభినందనీయం

ABN, First Publish Date - 2022-08-08T04:50:40+05:30

స్థానిక బండమీదిపల్లి శారదా నగర్‌లో సాందీపని ఆవాసంలో నూతనంగా నిర్మించిన డ్రైవిగ్‌ స్కూల్‌ భవనాన్ని ప్రారంభించారు.

డ్రైవింగ్‌ స్కూల్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- యశోద హాస్పిటల్‌ చైర్మన్‌ రవీందర్‌రావు

- సాందీపని ఆవాసంలో ఉచిత డ్రైవింగ్‌ భవనం ప్రారంభం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, పద్మావతికాలనీ, ఆగస్టు 7 : స్థానిక బండమీదిపల్లి శారదా నగర్‌లో సాందీపని ఆవాసంలో నూతనంగా నిర్మించిన డ్రైవిగ్‌ స్కూల్‌ భవనాన్ని ప్రారంభించారు. యశోద హాస్పిటల్‌ ఫౌండేషన్‌ వారి ఆర్థిక సహ కారంతో ఈ భవనాన్ని నిర్మించారు. యశోద హాస్పిటల్‌ చైర్మన్‌ రవీందర్‌రావు నూతన భవనాన్ని ప్రారంభించగా, డ్రైవింగ్‌ స్కూల్‌ను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ క్షేత్ర ప్రచారక్‌ చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని తల్లిదండ్రులు లేరు అన్న భావన తొలగించడానికి ఆవాసం కృషి చేయడం అభినందనీయమ ని అన్నారు. అనాథ విద్యార్థులను ఉన్నత స్థితిలో ఉండేలా తీర్చిదిద్దాలని అన్నా రు. నిరుద్యోగ వ్యవస్థ చాలా పెరిగిందని, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగం రావడం చాలా కష్టమైందన్నారు. సాందీపని ఆవాసం నిరుద్యోగులకు ఉచిత డ్రైవింగ్‌ శిక్షణ ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర సేవా భారతి కార్యదర్శి శ్రీరామ్‌ మూర్తి, ఆవాసం అధ్యక్షుడు నారా యణరెడ్డి, శ్రీధర్‌, జి.శివశంకర్‌, చంద్ర, కాశీనాథ్‌, శరవణ, వై శ్రీనివాస్‌రెడ్డి, రఘురాంరెడ్డి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ అనుబంధ సంస్థవారు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T04:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising