ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-09-27T05:02:10+05:30

భూమి కోసం భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ వెంక ట్రావు అన్నారు.

చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -   కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు  

- జిల్లా వ్యాప్తంగా ఐలమ్మ జయంతి

మహబూబ్‌నగర్‌టౌన్‌ , సెప్టెంబరు 26 : భూమి కోసం భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటాన్ని  స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ వెంక ట్రావు అన్నారు.  సోమవారం చాకలి ఐలమ్మ జ యంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ జమీందార్ల గడీ పాలనకు వ్యతి రేకంగా  పోరాడిన  ఐలమ్మ సాహసం నేటితరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చాకలి ఐల మ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచిం చారు.   కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు  తేజస్‌ నందులాల్‌ పవర్‌, సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, బీసీ సంక్షేమ  శాఖ అధికారి ఇందిర,  రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, నాయకులు నరసింహులు, బుచ్చన్న, సాయికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

- భూత్పూరు మండల పరిషత్‌ కార్యాల యంలో ఐలమ్మ చిత్ర పటానికి ఎమ్మెల్యే అల వెం కటేశ్వర్‌రెడ్డి  పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసి ప ల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, వైస్‌ ఎంపీపీ నరేష్‌ కు మార్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T05:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising