ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమశిల నుంచి హైదరాబాద్‌కు బస్సు ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-03T23:44:52+05:30

తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ధ్యాత్మికంగా, పర్యాటక రంగంలో విరాజిల్లుతున్న సోమ శిల గ్రామం నుంచి వయా కొల్లాపూర్‌ మీదుగా హైదరా బాద్‌కు ఆర్టీసీ బస్సు సేవలు గురువారం ప్రారంభ మయ్యాయి.

సోమశిల లలితాంబిక సోమేశ్వరాలయంలో పూజ చేసి బస్సు ప్రారంభిస్తున్న గ్రామస్థులు, ఆర్టీసీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లాపూర్‌, నవంబరు 3 : తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ధ్యాత్మికంగా, పర్యాటక రంగంలో విరాజిల్లుతున్న సోమ శిల గ్రామం నుంచి వయా కొల్లాపూర్‌ మీదుగా హైదరా బాద్‌కు ఆర్టీసీ బస్సు సేవలు గురువారం ప్రారంభ మయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి గ్రామ సర్పంచ్‌ బృంగి మద్దిలేటి, మాజీ సర్పంచ్‌ కేతూరి వెంకటస్వా మి, రంగస్వామి, మాజీ ఉప సర్పంచ్‌ రవీందర్‌, కొల్లాపూర్‌ మండల కో ఆప్షన్‌ సభ్యులు హరూన్‌పాషలు తమ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సును హైదరాబాద్‌కు నడపాలని పలుమార్లు డిపో మేనేజర్‌ పి.రాజేశ్వర్‌ దృ ష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆదేశా ల మేరకు గురువారం నుంచి సోమశిల గ్రామ ప్రజలు, పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 8గంటలకు కొల్లాపూ ర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరి 8:20గంటలకు సోమశిల గ్రామానికి చేరుకుని 8:30గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు బ యల్దేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బ యల్దేరి 4:10గంటలకు కొల్లాపూర్‌కు చేరుకొని అక్కడి నుంచి 4:45గంటల కు కొల్లాపూర్‌ నుంచి బయల్దేరి సా యంత్రం 5గంటలకు సోమశిలకు చేరుతుందని డిపో మేనేజర్‌ పి.రాజే శ్వర్‌ పేర్కొన్నారు. అంతకు ముందు లలితాంబిక సోమేశ్వరాలయంలో నూతనంగా ప్రారంభమవుతున్న బ స్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ మద్దిలేటి, మాజీ సర్పంచ్‌కేతూరి వెంకటస్వామి, కొల్లాపూర్‌ సీఆర్పీ రామయ్య, సెఫ్టీవార్డెన్‌ నజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T23:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising