ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు కాళ్ల ఆవు దూడ జననం

ABN, First Publish Date - 2022-11-05T23:12:23+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఆవు రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది.

ఆవుదూడతో రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంగూరు, నవంబరు 5: నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఆవు రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రైతు సురేందర్‌రెడ్డికి ఉన్న ఓ ఆవుకు శనివారం దూడ జన్మించగా దానికి కేవలం రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆవు దూడ ముందు రెండు కాళ్లు లేకుండా కేవలం వెనుక రెండు కాళ్లతో పుట్టడంతో స్థానికులు ఆవు దూడను వింతగా చూస్తున్నారు. ఎవరైనా ఈ ఆవు దూడను పెంచుకోవాలనుకుంటే ఇస్తానని రైతు సురేందర్‌రెడ్డి తెలిపాడు.

Updated Date - 2022-11-05T23:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising