ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతికంగా ఎదగాలి

ABN, First Publish Date - 2022-12-31T22:54:22+05:30

నేటి కాలంలో విద్యార్థులు సాంకేతికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలె క్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు.

ల్యాప్‌ టాప్‌లు అందజేస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష

- విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లు పంపిణీ

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 31 : నేటి కాలంలో విద్యార్థులు సాంకేతికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలె క్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. పేరోస్కేల్‌, యునై టెడ్‌ వే ఆఫ్‌ బెంగళూర్‌ వారి సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ షెడ్యూల్‌ కులాల వసతి గృహాల్లోని 300 మంది విద్యార్థులకు శని వారం ల్యాప్‌ టాప్‌లను పంపిణీ చేసి మా ట్లాడారు. కొవిడ్‌ సమయంలో అందరు టెక్నాలజీను ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లో నే విద్యాభ్యాసం బోధించడం, చదవడం జరిగిందన్నారు. పుస్తకాలకు స్వస్థి చెప్పి ప్రపంచం మొత్తం సాంకేతిక వైపున పయనిస్తోం దని, గురుకుల వసతి విద్యార్థులను సాంకే తికత వైపు అభివృద్ధి చేయాలన్న కృషి నేడు సాధ్యమైందన్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ టాప్‌ల గురించి తెలుసుకుంటే ముందు తరగతుల్లో టెక్నాలజీ సహయాంతో ముందుకు వెళ్లారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇదీ వరకు ఇక్కడ పని చేసిన కలెక్టర్‌ హరిచం దన కృషితో సీఎస్‌ఆర్‌ సంస్థ ముందుకొచ్చి విద్యార్థులకు ల్యాప్‌ ట్యాబ్‌లను పంపిణీ చే యడం సంతోషకరమైన విషయమన్నారు. పుస్తకాలతో కాకుండా కోడింగ్‌ ద్వారా చదు వుకునేందుకు విద్యాశాఖ ద్వారా శిక్షణ ఇ ప్పించనున్నట్లు తెలిపారు. డీఈవో గోవింద రాజులు, డీఎస్‌సీడీవో కన్య కుమారి, పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, శ్రీని వాస్‌, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising