ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మా..బతుకమ్మ

ABN, First Publish Date - 2022-09-26T04:15:46+05:30

బతుకమ్మ పండుగ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బతుకమ్మ పండుగ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు.

- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌



Updated Date - 2022-09-26T04:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising