ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్తులపై విద్యార్థులకు అవగాహన

ABN, First Publish Date - 2022-03-10T04:42:57+05:30

మండలంలోని సం గంబండ ప్రాజెక్టులో బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్‌ డ్రిల్‌ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌/రూరల్‌ మార్చి 9 : మండలంలోని సం గంబండ ప్రాజెక్టులో బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్‌ డ్రిల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి డీఎస్పీ దామోదర్‌సింగ్‌ జలాశయంలో ఎలాంటి విపత్తులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లు, అనుకోకుండా జరిగే జలాశయ ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే విషయాలపై అవగాహన కల్పిస్తూ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్‌నాయక్‌, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌సింగ్‌, ఇన్‌స్పెక్టర్‌ యోగేష్‌కుమార్‌ శర్మ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-10T04:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising