ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుందుభీ నదిలోకి ఆటో

ABN, First Publish Date - 2022-07-28T05:16:57+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మం డలంలోని సిర్సవాడ గ్రామం వద్ద ఉన్న దుందుభీ నది ప్రవా హం బుధవారం మ ధ్యాహ్నం అకస్మాత్తుగా పెరిగింది.

సిర్సవాడ దుందుభీ నదిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఆటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడూరు, జూలై 27: నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మం డలంలోని సిర్సవాడ గ్రామం వద్ద ఉన్న దుందుభీ నది ప్రవా హం బుధవారం మ ధ్యాహ్నం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో మా దారం నుంచి సిర్సవా డ వైపు వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి రోడ్డుపై నుంచి కిందికి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకు లు చాకచక్యంగా బయటపడి తృటిలో ప్రాణాలను కాపా డుకున్నారు. ప్రమాదానికి గురైన ఈ ఆటో ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందినది. ఈ ఆటోలో ప్రయాణిం చిన వారిలో శ్రీశైలం, నిరంజన్‌ ఉన్నారు. అయితే నది ప్రవహిస్తున్న సమయంలో వాహనాల రాకపోకలకు ఇ బ్బందులు కలుగుతున్న నేపథ్యంలో చాలా ఏళ్లుగా సిర్స వాడ గ్రామ సమీపంలో దుందుభీ నదిపై బ్రిడ్జి నిర్మించా లంటూ  సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధు లకు ఎంత మొర పెట్టుకున్నా నేటికీ ఆ కల నెరవేరడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. నది ప్రవాహం జరుగుతున్న సమయంలో రాకపోకలు నిలిచిపోవడం మూలంగా రైతులు, కూలీలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2022-07-28T05:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising