ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదానం

ABN, First Publish Date - 2022-11-27T22:40:52+05:30

సినీ నటుడు, సూపర్‌స్టార్‌ ఘట్టమ నేని కృష్ణ దశదినకర్మ కార్యక్రమాన్ని ఆదివారం కొల్లాపూర్‌ పట్ట ణంలో సూపరస్టార్‌ కృష్ణ అభిమానులు, రిటైర్డు హెచ్‌ఎం బిజ్జ దేవదాస్‌, రెడ్డిబంగారయ్య, జగతీనాయుడు, షాబుద్దీన్‌, చేపల రాజు తదితరులు నిర్వహించారు.

కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కృష్ణ అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లాపూర్‌, నవంబరు 27: సినీ నటుడు, సూపర్‌స్టార్‌ ఘట్టమ నేని కృష్ణ దశదినకర్మ కార్యక్రమాన్ని ఆదివారం కొల్లాపూర్‌ పట్ట ణంలో సూపరస్టార్‌ కృష్ణ అభిమానులు, రిటైర్డు హెచ్‌ఎం బిజ్జ దేవదాస్‌, రెడ్డిబంగారయ్య, జగతీనాయుడు, షాబుద్దీన్‌, చేపల రాజు తదితరులు నిర్వహించారు. స్థానిక సురభి బంగ్లా ముందు నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణ అభిమానులు పెద్దఎత్తున పా ల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించి, మాట్లాడారు. కార్యక్రమంలో కృష్ణ అభిమాన సంఘం జిల్లా నాయకులు పలుస రామకృష్ణగౌడ్‌, ముర్తుజా, ఫసీయోద్దీన్‌, ప్రిన్స్‌బాబా, తెలుగుఅంజి, స్వామి, వెంకటేశ్‌, ఆనంద్‌శెట్టి, యమగోని సాయినాథ్‌గౌడ్‌ తది తరులున్నారు.

Updated Date - 2022-11-27T22:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising