అమరజీవి పొట్టి శ్రీరాములు
ABN, First Publish Date - 2022-12-15T23:20:21+05:30
ఆంధ్రరాష్ట్రం కోసం ప్రా ణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమర జీవి అని ఆర్యవైశ్య సం ఘం నాయకులు అన్నా రు.
- వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
జడ్చర్ల, డిసెంబరు 15 : ఆంధ్రరాష్ట్రం కోసం ప్రా ణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమర జీవి అని ఆర్యవైశ్య సం ఘం నాయకులు అన్నా రు. వర్ధంతి సందర్భంగా గురువారం జడ్చర్లలోని శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ దేవాలయం ఆర్చి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మునిసిపల్ వైస్‌చైర్‌పర్సన్ పాలాదిసారిక, సంఘం నాయకులు మేడిశెట్టి రామకృష్ణ, రామ్మోహన్, కొట్ర మధు, జయకృష్ణ, అమరవాది ప్రభు, ప్రవీణ్, ప్రదీప్, సుమన్, నవీన్, రవి, బాలకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:20:25+05:30 IST