ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2022-03-06T04:27:29+05:30

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆదివారం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ఆదేశించా రు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా  

వనపర్తి అర్బన్‌, మార్చి 5: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆదివారం లోపు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేయాలని  కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా  ఆదేశించా రు. శనివారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో కోఆర్డినేషన్‌ కమిటీ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8న సీఎం కేసీఆర్‌  ముందుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వస్తారని, అక్క డి నుంచి రోడ్డు మార్గం ద్వారా వనపర్తి పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో జరిగే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం మెడికల్‌ కళాశాల  శంకుస్థాపన,  కలెక్టర్‌ కార్యాలయ ప్రారంభోత ్సవం తదిత ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల ను ఆదివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, వేణుగోపాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T04:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising