ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీచుపల్లిలో సినీనటుడు అజయ్‌

ABN, First Publish Date - 2022-09-25T05:57:05+05:30

బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం సినీనటుడు అజయ్‌ దర్శించుకున్నారు. తన తండ్రి సాంబశివరావు మూడునెలల క్రితం మృతి చెం దగా, కుటుంబసభ్యులతో వచ్చిన అజయ్‌ పిండప్రదాన కార్యక్రమాన్ని చేశారు.

బీచుపల్లి ఆలయంలో సినీనటుడు అజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కృష్ణానదిలో తండ్రికి పిండప్రదానం 


ఎర్రవల్లి చౌరస్తా, సెప్టెంబరు 24: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం సినీనటుడు అజయ్‌ దర్శించుకున్నారు. తన తండ్రి సాంబశివరావు మూడునెలల క్రితం మృతి చెం దగా, కుటుంబసభ్యులతో వచ్చిన అజయ్‌ పిండప్రదాన కార్యక్రమాన్ని చేశారు. ఆలయ పురోహితుడు అనిల్‌శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీచుపల్లి అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రామన్‌గౌడు శేషవస్త్రాలను అందించి తీర్థప్రసాదాలను ఇచ్చారు. 

Updated Date - 2022-09-25T05:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising