ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ప్రజల సహకారం మరువలేనిది

ABN, First Publish Date - 2022-01-28T05:38:25+05:30

జిల్లా ప్రజలు, అధికారుల సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ అన్నారు.

వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న రఘురామ్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ

గద్వాల క్రైం, జనవరి 27 : జిల్లా ప్రజలు, అధికారుల సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్‌ సమావేశ మందిరంలో గురువారం రాత్రి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్‌శర్మను అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ అదనపు కలెక్టర్‌గా రఘురామ్‌శర్మ పరిపాలనలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు. నిరాడంబరుడిగా, సాత్వికుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహించి అందరిచేత మన్ననలు పొందారని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ  తహసీల్దార్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising