ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్: పెద్దముప్పారంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-03-16T02:38:07+05:30

జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని శరణ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి గదిలో సూసైడ్ నోట్ దొరికింది. పెన్సిల్‌తో ప్రేమించిన యువకుడి చిత్రపటం గీసింది.  దీంతో యువతి మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట బంధువులు ధర్నా చేశారు. 

Updated Date - 2022-03-16T02:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising