ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubabad: మోడల్ స్కూల్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2022-02-08T18:05:36+05:30

జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన ఆరుగురు ఉపాద్యాయులకు, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అధికారులు అప్రపత్తమయ్యారు. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-02-08T18:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising