ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీగా ఎల్వీ రమణ ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2022-01-28T00:02:06+05:30

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపికైన ఎమ్మెల్సీ ఎల్. ర‌మ‌ణ‌ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపికైన ఎమ్మెల్సీ ఎల్. ర‌మ‌ణ‌ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి రమణతో ప్రమాణస్వీకారం చేయించారు.అసెంబ్లీ వ్యవహారాల్లో మంచి అనుభవం ఉన్న రమణకు సీఎం ఎగువ సభకు అవకాశం కల్పించడం గొప్ప విషయమని కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు పేర్కొన్నారు. రమణ సీఎం నమ్మకాన్ని నిలబెడుతూ, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T00:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising