ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mlc Kavitha: ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తెలియదు

ABN, First Publish Date - 2022-08-28T00:45:56+05:30

తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ స్కామ్‌ లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ స్కామ్‌ లో (liquor Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో ఆమె మాట్లాడుతూ తాను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని  తెలిపారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తనకు తెలియదన్నారు. ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదని చెప్పారు. ప్రైవేటు సంభాషణలను వక్రీకరించి రాయవద్దని ఆమె వ్యాఖ్యానించారు.  8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని..  తెలంగాణలోనూ  కుట్ర చేస్తోందని కవిత మండిపడ్డారు. 


Updated Date - 2022-08-28T00:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising